నాయక్ సాబ్ సోచో జరా….

నాయక్ సాబ్ సోచో జరా.... అందరికీ జేబు చూపుతున్న కథానాయకుడు.. డాక్యుమెంట్ రైటర్లకే కాదు దళారులతో కూడా నేరుగా చేతులు కలుపుతున్న ఆ సబ్ రిజిస్టర్...? వాళ్లకి ఎంత ఇస్తున్నారు నేరుగా నాకే ఇవ్వండి అంటూ బేరాలు కుదుర్చుకుంటున్న సారు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుత హనుమకొండ జిల్లా పరిధిలో ఆ సారుది ఫుల్లు జోరు... వార్తా ప్రతినిధి డెస్క్ : పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుత హనుమకొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ సార్...