జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగం అమానుషం
సిరిసిల్ల, అక్టోబర్ 16: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఘటనలో గాయపడి కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టులు పోతురి శేఖర్, రాతిపల్లి సంపత్‌లను రాజన్న ప్రెస్ క్లబ్ (సిరిసిల్ల) అధ్యక్షుడు కొంపెల్లి మహేష్ శుక్రవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, బాధితులకు ప్రెస్ క్లబ్ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బాధిత జర్నలిస్టులు...