పద్మశాలి సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి

పద్మశాలి సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి 18 రోజుల్లోనే 2,500 సభ్యత్వాలు పూర్తి అందుబాటులో ఉండేందుకు వార్డు కమిటీల ఏర్పాటు: పట్టణ పద్మశాలి సంఘం సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘ కార్యాలయం ప్రారంభమై 18 రోజులు పూర్తయిన సందర్భంగా, సంఘం చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని పట్టణ పద్మశాలి సంఘ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటివరకు పట్టణంలో రికార్డు స్థాయిలో 2,500 సభ్యత్వాలు పూర్తయినట్లు వెల్లడించారు. పట్టణ స్థాయిలోని కుల బాంధవులందరికీ సంఘం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో...