వెల్దుర్తి మండల కేంద్రంలో కుక్కల బెడద

వెల్దుర్తి మండల కేంద్రంలోని కుక్కల బెడద భయ బాంత్రులకు గురవుతున్న స్థానిక ప్రజలు వీధిలోకి రావాలంటే కుక్కల భయంతో రాలేని పరిస్థితులు పట్టించుకోని అధికార యంత్రాంగం వీధి కుక్కల పై ఆందోళనలతో కళాశాలకు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఎన్ని మాటలు అధికారులకు ఫిర్యాదులు చేసిన ఫలితం శూన్యం పాత్రికేయులు పెట్టిన వార్తలకు స్పందించని అధికారులు వార్త ప్రతినిధి .వెల్దుర్తి మాసాయిపేట మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రతి వీధి వీధిన కుక్కలు ప్రజలపై ఎన్నో దాడులు గతంలోనే కాకుండా గత ఆదివారం నాడు...