చారిత్రక శిల్పకళా సంపదను సందర్శించిన వెల్దుర్తి విద్యార్థులువెల్దుర్తి
చారిత్రక శిల్పకళా సంపదను సందర్శించిన వెల్దుర్తి విద్యార్థులువెల్దుర్తి, నవంబర్ 3 :విద్యార్థులకు పాఠ్యపుస్తకాలలోని విషయాలతో పాటు తమ చుట్టూ ఉన్న చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రత్యక్షంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో వెల్దుర్తిలోని అద్భుత శిల్పకళా సంపదను సందర్శించేందుకు విద్యార్థులను తీసుకెళ్లినట్లు పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. సాంబయ్య తెలిపారు.పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని, విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు బి. సాంబయ్య ఆధ్వర్యంలో ఈ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అక్కడి శిల్పాల అందాలను, వాటిపై...