నాయక్ సాబ్ సోచో జరా….

Date:

Share post:

నాయక్ సాబ్ సోచో జరా….

అందరికీ జేబు చూపుతున్న కథానాయకుడు..

డాక్యుమెంట్ రైటర్లకే కాదు దళారులతో కూడా నేరుగా చేతులు కలుపుతున్న ఆ సబ్ రిజిస్టర్…?

వాళ్లకి ఎంత ఇస్తున్నారు నేరుగా నాకే ఇవ్వండి అంటూ బేరాలు కుదుర్చుకుంటున్న సారు..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుత హనుమకొండ జిల్లా పరిధిలో ఆ సారుది ఫుల్లు జోరు…

వార్తా ప్రతినిధి డెస్క్ : పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుత హనుమకొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ సార్ పోకడలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అట.మధ్యవర్తులు వద్దు నేరుగా ప్రజలకు సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటుంటే సారు మాత్రం కొత్త మార్గానికి బాటలు వేస్తున్నారట. కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లను ఉండవద్దని ఉన్నతాధికారులు పదేపదే చురకలు పెడుతున్న ఈ సారు మాత్రం నేరుగా మధ్యవర్తులతోనే భేరసారాలు జరుపుతున్నాడట. వాళ్లకు ఎంత ఇస్తున్నారు నాకు ఇంత ఇవ్వండి అంతా నేనే చూసుకుంటానంటూ కొత్త అవతారం ఎత్తాడట.అసలు దళారుల వ్యవస్థ ఉండొద్దు ప్రజలకే నేరుగా సేవలు అందాలని ప్రభుత్వం చెబుతుంటే డాక్యుమెంట్ రైటర్లను కార్యాలయం బయటనే ఉండేలా చూడాలని సూచనలు చేసిన ప్రైవేటు వ్యక్తులను ఎంచుకొని మధ్యవర్తులతో కార్యాలయంలోనే బాహటంగా భేరసారాలు జరుపుతున్నాడట. సారు జర సూడుర్రి మరి. మా వార్తా ప్రతినిధి ద్వారా సారు వివరాలు మరో సంచికలు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

సిరిసిల్ల చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో భవద్గీత పోటీలు

సిరిసిల్ల :చిన్మయ మిషన్ సిరిసిల్ల వారు ప్రతి సంవత్సరం మాదిరిగానే 2026 సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము శ్లోకాల...

ఓటు చోరీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష

ఓటు చోరీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష- కదిలిన జనగామ సేవాదళ్జనగామ జిల్లా ప్రతినిధి జె. ఉపేందర్ అక్టోబర్ 06 (ప్రజావాణి) ప్రజాస్వామ్యాన్ని...

కుత్బుల్లాపూర్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో వసూళ్ల దందా?

కుత్బుల్లాపూర్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో వసూళ్ల దందా?డాక్యుమెంట్ రైటర్ల చేతుల్లోనే రిజిస్ట్రేషన్ వ్యవహారాలు? అధికారుల కనుసైగల్లో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలుకుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 19...
App Icon

Install VP News App

Add to home screen for faster loading and latest updates.