వెల్దుర్తి మండల కేంద్రంలో కుక్కల బెడద

Date:

Share post:

వెల్దుర్తి మండల కేంద్రంలోని కుక్కల బెడద భయ బాంత్రులకు గురవుతున్న స్థానిక ప్రజలు వీధిలోకి రావాలంటే కుక్కల భయంతో రాలేని పరిస్థితులు పట్టించుకోని అధికార యంత్రాంగం వీధి కుక్కల పై ఆందోళనలతో కళాశాలకు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఎన్ని మాటలు అధికారులకు ఫిర్యాదులు చేసిన ఫలితం శూన్యం పాత్రికేయులు పెట్టిన వార్తలకు స్పందించని అధికారులు వార్త ప్రతినిధి .వెల్దుర్తి మాసాయిపేట మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రతి వీధి వీధిన కుక్కలు ప్రజలపై ఎన్నో దాడులు గతంలోనే కాకుండా గత ఆదివారం నాడు కోమటిపల్లిలో ఐదుగురిపై కుక్కలు దాడి చేయడంతో శని కావేషంతోకొట్టి చంపడం జరిగింది అదే రోజు ఆదివారం నాడు సాయంత్రం అంగడిపేట కు చెందిన యువతకి కూడా కుక్క దాడి చేయడం జరిగిందని స్థానికులు తెలియజేస్తున్నారు గతంలో కోతులతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వెల్దుర్తి గ్రామ ప్రజలు స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల్లో నిలబడిన ప్రస్తుత గ్రామపంచాయతీ సర్పంచ్ ఆదర్శ్ తన సొంత ఖర్చులతో కోతుల బాధ గ్రామంలో ఉందని తాను గెలిచిన గెలవకుండా కోతుల ఇబ్బందుని తీర్చిన ఘనత తనకు దక్కింది ప్రస్తుతం కోతుల బాధ లేకున్నా ప్రస్తుతం వెల్దుర్తి మండల కేంద్రంలోని కుక్కలతో ఎన్నో ఇబ్బందులు పడడమే కాకుండా వాహనదారులు వాహనాలపై వెళుతున్నటువంటి సందర్భంలో ఎదురుగా అడ్డంగా వచ్చి వాహనాలకు తగలడంతో ఎంతోమంది ప్రమాదాలకు గురి అవడమే కాకుండా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందని ముఖ్యంగా వెల్దుర్తి మండల కేంద్రంలోని హనుమాన్ చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ రహరాది ద్వారా శ్రీ రాయ రావు ప్రభుత్వ కళాశాలకు వెళ్లే విద్యార్థులు కుక్కల ద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇప్పటి వరకే ఎన్నో పత్రికల్లో వెల్దుర్తి గ్రామ ప్రజలు కుక్కల నుండి ఎన్నో ఇబ్బందులు పడడమే కాకుండా వారు చేసుకోలేని శాస్త్ర చికిత్సలు చేసుకొని మళ్లీ బ్రతికి బయటపడ్డారు ప్రస్తుతం వెల్దుర్తి మండల కేంద్రంలోని వెల్దుర్తి మండల ప్రజలు కుక్కల నుండి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందని ప్రతి వీధి వీధినా కుక్కల స్వరాజమే ఉందని ఏ వీధికి వెళ్ళినా గుంపులు గుంపులుగా కుక్కలతో చూసిన ప్రతి యువతీ యువకులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు ఇలాంటి సమస్యను ఏ ప్రజా నాయకుడు కానీ సంబంధిత అధికారులు కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని వెల్దుర్తి మండల కేంద్ర గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజా నాయకులు స్పందించి తగిన చర్యలు తీసుకుంటేనే కుక్కల బెడద నుండి మండల కేంద్ర ప్రజలను కాపాడుకునే నైతిక బాధ్యతను వహించాలని పదవులు కాదు ముఖ్యం పనులు ముఖ్యం ఎవరికి వారే విమనాతిరే అనే విధంగానే ప్రజారాజకీయ నాయకులు సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా ఉండడం సమాజం కాదు గుడితో పోయే విషయాన్ని గొడ్డలి వరకు తెచ్చుకుని విధంగా అధికారులు నాయకులు చూసుకోవద్దని నేటి సమాజంలో ఎవరిని తక్కువ అంచనా వేయకండి నేడు చిన్న సమస్య అయినా రేపు పెద్ద సమస్యగా కాకముందే తగిన చర్యలు తీసుకోవాలని పలువురు వెల్దుర్తి మండల కేంద్ర ప్రజలు తెలియజేస్తున్నారు నేటి సమాజంలో ఆధునికంగా కాలనవసరం మారుతున్న తరుణంలో మనం కూడా మారాలి నేడు పెద్ద మండల కేంద్రంలో ప్రతి వీధిలో కుక్కలు లేని వీధి లేదు ప్రజలు వీధిలోకి రావాలి అంటే కుక్కల తోనే భయభ్రాంతులకు గురి అయ్యి బయటకు రాకుండా ఉంటున్నారు మన వెల్దుర్తి మండల కేంద్రంలో అసలైన అధికారులు నాయకులు ఉన్నారా ఏ ఒక్క అధికారి స్థానికంగా ఉంటున్నాడు రాజకీయ నాయకుడు సరియైన పాలన చేస్తున్నాడా అని సమస్యను ప్రజలకు తెలుసు వెల్దుర్తి మండల కేంద్ర ప్రజలు కుక్కల కోసం ఉద్యమం చేపట్టాలా లేక అధికార ప్రతినిధులు సంబంధిత ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటారా అనే సమాసుజిత ఆలోచనలోనే ఉన్నాము అధికారులు కానీ ప్రజా నాయకులు గానీ చర్యలు తీసుకోకపోతే వెల్దుర్తి మండల కేంద్రంలోని కుక్కల కోసం కూడా ఉద్యమం చేపట్టి రోజులు వచ్చాయి అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితి అధికారుల దురదృష్టి ఇలా ఉందో అనేది చెంపపెట్టుగానే అందరికీ అర్థం అవుతుంది ఏదైనా మనిషికి గాయం అయితేనే గాయపాకు పెట్టి కూని రోజులు ఆనాడు నేడు సమాజం మారింది ప్రభుత్వ అధికారులు కూడా మారాలి ప్రజా నాయకులు మారాలి లేని పక్షంలో ప్రజలే తిరగబడి రోజులు ప్రస్తుతం ఉన్నాయని పలువురు తెలియజేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

సంచలన కథనానికి.. ప్రభుత్వం ఆరా…?కరీంనగర్ గ్రానైట్ రాళ్ల తరలింపు పై.. దృష్టి కేంద్రీకరించిన ప్రభుత్వం..!ఖమ్మం రవాణా శాఖలో.. ఆ శ్రీనివాసుడు..మట్టి రాళ్లు రప్పలు.. గ్రానైట్ వ్యవహారంలో. కీలక సూత్రధారి

సంచలన కథనానికి.. ప్రభుత్వం ఆరా...?కరీంనగర్ గ్రానైట్ రాళ్ల తరలింపు పై.. దృష్టి కేంద్రీకరించిన ప్రభుత్వం..!ఖమ్మం రవాణా శాఖలో.. ఆ శ్రీనివాసుడు..మట్టి రాళ్లు రప్పలు.. గ్రానైట్...

ప్రతిష్ఠాత్మక ISBలో అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసిన సిరిసిల్ల వైద్యుడు డాక్టర్ సాయికుమార్

  సరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు, నియోనాటాలజిస్ట్, సరయు హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ తడుక సాయికుమార్ ప్రతిష్ఠాత్మక ఇండియన్ స్కూల్...

చారిత్రక శిల్పకళా సంపదను సందర్శించిన వెల్దుర్తి విద్యార్థులువెల్దుర్తి

చారిత్రక శిల్పకళా సంపదను సందర్శించిన వెల్దుర్తి విద్యార్థులువెల్దుర్తి, నవంబర్ 3 :విద్యార్థులకు పాఠ్యపుస్తకాలలోని విషయాలతో పాటు తమ చుట్టూ ఉన్న చారిత్రక, సాంస్కృతిక వారసత్వ...

నిరుపేదలకు అండగా సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి

ఇద్దరు పేదలకు అరటి పండ్ల బండ్ల వితరణ సిరిసిల్ల: నిరుపేదలు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులకు విద్య, వైద్యం, ఆర్థిక పరంగా అండగా నిలవాలనే గొప్ప సంకల్పంతో...
App Icon

Install VP News App

Add to home screen for faster loading and latest updates.